కుర్ర కమలి బాయ్ కళ్యా నాయక్ ఆశీర్వాదాలతో దూసుకెళ్తున్న యువ కెరటం కుర్ర రమేష్ నాయక్

Thursday, July 2, 2026 - 21:43
0
కుర్ర కమలి బాయ్ కళ్యా నాయక్ ఆశీర్వాదాలతో దూసుకెళ్తున్న యువ కెరటం కుర్ర రమేష్ నాయక్

కుర్ర రమేష్ నాయక్ బాలంపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అడవిదేవులపల్లి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం యువ కెరటం నాయకుడు కుర్ర రమేష్ నాయక్ గత పది సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతూ ప్రజా సేవ చేస్తున్న రమేష్ నాయక్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఉంటూ ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు గా ప్రజల కష్టాలలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు చేరవేస్తూ రాజకీయంగా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్తంభంగా పనిచేస్తూ ప్రజలను పొందుతున్నాడు అతనే కుర్ర రమేష్ నాయక్ అని చెప్పడం అతిశయోక్తి గా ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక వర్గం కాకుండా అన్ని వర్గాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మనలను పొందుతున్న వ్యక్తి కుర్ర రమేష్ నాయక్

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
RNI News

Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.

Comments (0)

User