మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్‌కు ఘన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ ఐక్యవేదిక నాయకులు
మాజీ మంత్రివర్యులు శ్రీ సి కృష్ణ యాదవ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ భేరి రామచంద్ర యాదవ్ గారు కృష్ణ యాదవ్ అన్నగారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మునుముందు మరెన్నో జరుపుకోవాలని కృష్ణ యాదవ్ అన్నగారు రాజకీయపరంగా బీసీ లకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు భేరి రామచంద్ర యాదవ్ గారు భేరి గారితో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ ఆర్కే సాయన్న ముదిరాజ్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ముఖ్య సలహాదారు శ్రీ పట్లూరి కృష్ణమోహన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ కొంటు ముకుందం గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక యువజన అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం యువజన అధ్యక్షులు శ్రీ కొంటు సుమన్ గారు యువజన నాయకులు శ్రీ సిద్ధార్థ ముదిరాజు గారు మరియు శ్రీ శీను పటేల్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ హరికృష్ణ చారి గారు మరియు మిత్రులు శ్రేయోభిలాషులు శ్రీ కృష్ణ యాదవ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

